కవ్విస్తోన్న కసాండ్రా…

287
rejina
- Advertisement -

సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభిన‌యం.. ఈ రెండూ ఉంటే స‌రిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. పాపం.. చెన్నై చిన్న‌ది రెజీనా విష‌యంలో అదృష్టం ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉంటోంది. అందుకే.. ఒక‌టీ ఆరా విజ‌యాలు వ‌చ్చినా.. స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం అవ‌కాశాలు పొంద‌లేక‌పోతోందీ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టివ‌ర‌కు డ‌జ‌ను తెలుగు చిత్రాలు చేసిన రెజీనాకి.. వాటిలో ఐదు సినిమాలు విజ‌యాలు అందించాయి.

regina-cassandra

ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం మూవీ అవకాశాలు లేకపోయినా ఈవెంట్స్ కోసం మాత్రం పిలుపులు బాగానే అందుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా టూర్ లోనే ఉంది రెజీనా. అక్కడ జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ కు ఈమెను ఇన్వైట్ చేయగా.. వరుసగా అన్నిటినీ కవర్ చేసేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గా న్యూయార్క్ లో ఓ డిన్నర్ కు ఈమెను ఆహ్వానించగా.. అందాల మోతలోకి  వచ్చేసింది. రెజీనా కసాండ్రాకి గ్లామర్ యాంగిల్ కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ స్టేజ్ లో క్లీవేజ్ షో చేయడం.. అది కూడా పబ్లిక్ కార్యక్రమంలో కావడం మాత్రం దాదాపుగా ఇదే తొలిసారి. ఈ రేంజ్‌ లో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తుంటే ఈ భామకు మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

- Advertisement -