మోడీ గ‌డ్డం వెనుక అసలు క‌థ‌..

276
modi
- Advertisement -

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది నెలలుగా గడ్డం పెంచుతుంటే కరోనా ఇబ్బందుల వల్లనేమో అనుకున్నారంతా.. కానీ ఆయ‌న వేషమంతా బెంగాల్ ప్రజల ఓట్ల కోసమేనంటూ ఇప్పుడు ప‌లువురు సెటైర్లు విసురుతున్నారు. పాత కాలంలో గ్రామలలో పగటి వేషగాళ్లు ఊరి దగ్గరకి వచ్చి రకరకాల వేషాలు వేసుకోని కడుపు నింపుకునేవారు. ఇప్పుడు మోడీ కూడా అదే మాదిరిగా ప్రజల ఓట్లు పొందటం కోసం రోజుకో వేషం వేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అలాంటి వేషాలు మానుకుని, ప్రజా సమస్యలు,37 రోజుల నుండి పోరాడుతున్న రైతు సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలంటూ వారు హిత‌వు ప‌లుకుతున్నారు.

- Advertisement -