ఆర్‌సీ పురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపు..

93
rc puram trs

జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్ప‌టికే మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌, యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ గెలుపొంద‌గా, తాజాగా ఆర్‌సీ పురం డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప న‌గేశ్ విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో, ఎంఐఎం 45, బీజేపీ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. అత్యధిక స్థానాల్లో భారీ గెలుపు కొసం టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది.