- Advertisement -
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read:బాలయ్య క్షమాపణాలు చెప్పాలి:రోజా
- Advertisement -

