రవితేజ.. ‘రామారావు’ ఆన్ డ్యూటీ

112
raviteja
- Advertisement -

క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన రవితేజ వరుస సినిమాలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న రవితేజ..అది విడుదలకు సిద్ధం కానుండగా మరో సినిమా ఫస్ట్‌ లుక్‌తో వచ్చేశాడు.

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ ను ఖరారు చేయగా ఫస్టులుక్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. రవితేజ స్టైలీష్ లుక్ ఆసక్తిని పెంచగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది. రవితేజ కెరీర్ లో ఇది 68వ సినిమా.

- Advertisement -