అక్కినేని అఖిల్..’ఏజెంట్’ షూటింగ్ ప్రారంభం

126
agent

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. ఇది అఖిల్‌కి 5వ సినిమా కాగా సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు అఖిల్. ఇక ఇవాళ అఫిషియల్‌గా పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభమైందని వెల్లడించింది చిత్రయూనిట్. సిక్స్‌ ప్యాక్, కండలు తిరిగిన దేహంతో ఉన్న అఖిల్ లుక్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

ఇప ఇప్పటికే అఖిల్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న ఓ పిక్ ను సురేందర్ రెడ్డి పోస్ట్ చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. ఏజెంట్ లోడింగ్, మీరు వైల్డ్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రమోషన్స్‌ని ఇప్పటికే మొదలు పెట్టారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.