గోపిచంద్ – రవితేజ@ 4

49
- Advertisement -

టాలీవుడ్‌లో హిట్ కాంబోలకు కేరాఫ్ అడ్రస్ గోపిచంద్ మలినేని – రవితేజ. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సూపర్ డూప్ హిట్ అయ్యాయి. తాజాగా మరోసారి వీరి కాంబో రాబోతుంది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇది క్రాక్ 2 నా? కాదా అనేది ప్రకటించలేదు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఇక అనౌన్స్ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా పవర్ ఫుల్ మాస్ స్టోరీ, చుండూరు బ్యాక్ డ్రాప్ లో జరగబోతుందని తెలుస్తుంది.

Also Read:‘నా.. నీ ప్రేమ కథ’..టీజర్

- Advertisement -