స్తంభించిన రేషన్ షాపుల సర్వర్లు..

1
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుండి రేషన్ షాపుల సర్వర్లు స్తంభించిపోయాయి. సివిల్ సప్లై అధికారులకు రేషన్ డీలర్లు ఫోన్ చేసినా స్పందన కరువైంది. చేసేది ఏం లేక షాపుల ముందు బారులు తీరారు లబ్ధిదారులు. ప్రభుత్వం సన్న బియ్యం అని ఉన్న బియ్యం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు ప్రభుత్వ సన్న బియ్యం అందడం లేదు. ఫిలిప్పీన్స్‌కు 12,500 మెట్రిక్ టన్నుల తెలంగాణ సన్నబియ్యం ఎగుమతికాగా అంచనా లేకుండా ఫిలిప్పీన్స్‌కు సన్న బియ్యం ఎగుమతి చేసింది.

సన్న బియ్యం లేకపోవడంతో రేషన్ షాపులు బంద్ కాగా కొన్ని జిల్లాలో ఇంకా దొడ్డు బియ్యమే పంపిణి చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిపై ప్రజలు మండిపడుతున్నారు.

Also Read:SSMB29:పాస్ పోర్ట్ వెనక్కి ఇచ్చేసిన మహేష్‌!

- Advertisement -