మార్చి 2న “రాండ్ దే హోలీ ఫెస్టివల్”…

99

ఐ ఎన్ ఎ ఈవెంట్ మరియు వి డ్రీమ్ బీజ్ టెక్ ఆద్వర్యంలో “రాండ్ దే హోలీ ఫెస్టివల్” పేరుతో మార్చి 2న నిర్వహించనున్నారు. పోస్టర్ లాంచిగ్‌లో సినీనటి ప్రియా కృష్ణ మరియు మిస్ తెలంగాణా మోడల్స్ పాల్గొన్నారు.

Rand De Holi Fastival Poster Launch

ఇంద్రధనసులోని రంగులను నేలకు దింపి రంగులలోకంలో నగరం తడిసి ముద్దయ్యే అపురూప సందర్బాని మరింత అద్బుతంగా మార్చుకునేందుకు ఓ చక్కని వేదిక అందుబాటులోకి వచ్చింది. నగరంలో తొలిసారి రంగుల పండుగ సంబరాలను అత్త్యంత బారిస్తాయిలో ఐ ఎన్ ఎ ఈవెంట్స్, వి డ్రీమ్ బీజ్ టెక్ ఆద్వర్యంలో మరియు ఎజె ఈవెంట్ మిస్ తెలంగాణా సహకారంతో “రాండ్ దే హోలీ ఫెస్టివల్” పేరుతో నిర్వహించనున్నారు.

Rand De Holi Fastival Poster Launch

సాగర్ రోడ్, మన్నెగూడ లోని ఎగ్జిట్ 12 లో ఈ రంగుల హంగామా జరుగనుంది. ఈ రంగుల సంబరాలలో డీజె ఫ్లై సౌండ్స్, ఓపెన్ ఏరియా, రైన్ డాన్స్, డోల్, టమాటో స్మాష్, ఫుడ్ స్టాల్స్ వంటి సదుపాయాలున్నాయి.ఈ నేపద్యంలో సోమాజిగూడ ది పార్క్ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు శ్రీనివాస్, సేన్తిన్ కుమార్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.