అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి…

209
NTR Spreading Awareness on Crimes
- Advertisement -

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. రాజమౌళి,ఎన్టీఆర్,విజయ్ దేవరకొండలతో కలిసి ఐదు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించారు.

ఓ యువతికి ఫేస్‌‌బుక్‌‌ ఫ్రెండ్ నుంచి ఎదురైన చేదు అనుభవం ఇందులో ఉంది. ఇద్దరూ ఫ్రెండ్స్ అయిన కొద్దిరోజుల తర్వాత యువకుడు ‘ఐలవ్ యూ’ అని ప్రపోజ్ చేస్తాడు.. అమ్మాయి కూడా అందుకు అంగీకరించిన తర్వాత అసలేం జరిగిందనేది ఈ షార్ట్‌ఫిల్మ్‌‌లో చూపించారు.

వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయకండి. తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కు రిపోర్ట్ చేయండి జాగ్రత్త” అని ఎన్టీఆర్ సందేశమిచ్చారు.

https://youtu.be/0-K5GgzSeLE

- Advertisement -