‘వినయ విధేయ రామ’ లో కేథరిన్

316
ram charan catherin
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న సినిమా విన‌య విధేయ రామ‌. ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. సంక్రాంతి పండుగ కానుక‌గా ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ కూడా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈటీజ‌ర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

boyapati ram charan

భ‌ర‌త్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా న‌టించిన కైరా అద్వాని ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ త‌ప్ప ఈచిత్రం చిత్రిక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ఐతే ఐటెం సాంగ్ కు కేథ‌రిన్ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే కేథ‌రిన్ ఈషూటింగ్ లో పాల్గోన‌నుంద‌ని స‌మాచారం. ఈమూవీకి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌గా..ప్ర‌ముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

- Advertisement -