సినిమా షూటింగ్‌లపై రామ్‌చరణ్‌ ఆసక్తికర ట్వీట్..!

124
ram charan

సినిమా షూటింగ్‌ల కోసం తాను ఆసక్తిగా ఎదరుచూస్తున్నాని తెలిపారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన రామ్ చరణ్..ధృవ సినిమా సెట్స్‌లో దిగిన ఫోటోల‌ని షేర్ చేశారు. ‌

సెట్స్‌ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు, ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి అంటూ చరణ్ పోస్ట్ చేశాడు.

ప్ర‌స్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిన్నారు. ఎన్టీఆర్‌ కూడా నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది.