- Advertisement -
సూచిత్ర శ్రీ దుర్గా వినాయక శ్రీ వెంకటేశ్వర ఆలయంలో హరిహర అర్చక సంఘం అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో బుధవారం నిరుపేద బ్రాహ్మణులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణ చారి హాజరైయ్యారు. ఇందులో భాగంగా ఆయన మొత్తం 150 మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
- Advertisement -