“రామా రావణ రాజ్యం” ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

460
Rama Ravana Rajyam
- Advertisement -

వి3 ఫిలిమ్స్ పతాకం పై వినయ్ పరువెళ్ల , జ్యోతి హీరోహీరోయిన్లుగా రామ్ వికాస్. వి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “రామ రావణ రాజ్యం. ఈచిత్ర ఫస్ట్ లుక్ ను గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వికాస్ మాట్లాడుతూ’ పూర్తి యాక్షన్ చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెర కెక్కనుంది. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకొనున్నాం.”అన్నారు.

- Advertisement -