అయోధ్యలో రామ నామ యజ్ఞం..

277
- Advertisement -

రామ రాజ్యం తోనే విశ్వశాంతి,లోక కళ్యాణం విరాజిల్లుతుంది. రామ నామస్మరణతో రామరాజ్యం స్థాపించబడుతుంది. కనుక చతురామ్నాయ పీఠాదీసుల అనుగ్రహంతో,శ్రీ పూజ్య పరిపూర్ణానంద స్వామి జీ సాధుసంతుల సమక్షంలో,విశ్వహిందూ పరిషత్ సహకారంతో ప్రవాస భారతీయులందరు కలిసి శతకోటి రామనామ మహా యజ్ఞం,మోక్షపురి,భూలోక వైకుంఠం,రామ జన్మభూమి అయిన అయోధ్యలో చేయాలనీ సంకల్పించాము. ఈ మహా యజ్ఞంతో పాటూ చతుర్వేద హోమాలు,రామాయణ పారాయణం భారతీయ భాషలలో ,అశ్వమేధయజ్ఞం వైదిక కార్యక్రమాలు అన్నీ నిర్వహించటం జరుగుతుంది. ఈ మహత్తర మహాయజ్ఞానికి మీరు,మీ బంధువులు,మిత్రులు అందరు విచ్చేసి రామానుగ్రహం పొంది ,రామరాజ్య స్థాపనకు నాంది పలుకవలిసిందిగా కోరుచున్నాము.

Rama Nama Japam in Ayodhya

- Advertisement -