చెర్రీ-ఉపాసన…సోషల్ మీడియాలో వైరల్

118
upasana
- Advertisement -

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్ – ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో అంటూ ఉపాసన షేర్ చేసిన పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ రాసుకొచ్చింది. ఇందులో చరణ్ మాస్క్ తో తన లుక్ ని కవర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.

మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు. మార్చ్ 25న “ఆర్ఆర్ఆర్” విడుదల కాబోతోంది. ఇక ప్రస్తుతం దర్శకుడు శంకర్ సినిమా #RC15 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చరణ్.

- Advertisement -