ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్…

88
- Advertisement -

ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అన్నారు మంత్రి హరీష్ రావు. 3వ సారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్బంగా మీడియాతో మాట్లాడిన హరీష్…
ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు హరీష్ రావు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించామన్నారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయానికి చేరుకున్న ఆర్థికమంత్రి హరీష్ రావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మంత్రి హరీష్ రావుతో పాటు మరో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -