ఆలియా భట్ తో రామ్ చరణ్ రోమాన్స్

510
Ram Charan AliyaBhatt
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్‌ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. కాగా ఈమూవీలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ‘ఒలీవియా మోరిస్’ నటిస్తుండగా, చరణ్ కు జోడీగా ఆలియా భట్ కనిపించనుంది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈ మూవీలో మొత్తం 8పాటలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్క పాటలు మినహా మిగతా ఘూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈసినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఆలీయా భట్ మధ్య ఓ రోమాంటిక్ సాంగ్ ను చిత్రకరించనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి డ్యాన్స్ ను ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్ కూడా వేశారట. కాగా ఈమూవీని 2020జులై30న విడుదల చేయనున్నారు.

Ram Charan Romance With Aliyabhatt

- Advertisement -