మహా అప్‌డేట్స్‌…పార్లమెంట్‌ ఆవరణలో సోనియా నిరసన

572
sonia gandhi
- Advertisement -

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు పై శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ దాఖలు చేసిన రీట్ పిటీషిన్ పై సుప్రీంకోర్టులో రెండో రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ ఎన్వి రమణ,జస్టిస్ అశోక్ భూషణ్,జస్టిస్ సంజీవ్ ఖన్నాల తో కూడిన త్రిసభ్య ధర్మసనం వాదనలు వింటుండగా దేవేందర్ ఫడ్నవిస్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నాయి. గవర్నర్ నిర్ణయం కు సంబంధించిన లేఖలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు సోలిసిటర్ జెనరల్ తుషార్ మెహతా.

ఇక మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షరాలు సోనియా గాంధీ, ఎంపీలు నిరసన తెలిపారు.

బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదని, రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.అజిత్ పవార్‌పై వేట సరైందేనని ఇది పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.

Congress Interim President Sonia Gandhi leads party’s protest in Parliament premises over Maharashtra government formation issue.

- Advertisement -