విజయ్ ‘లియో’లో ఆర్ఆర్ఆర్ స్టార్!

45
- Advertisement -

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’.లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో విజయ్ చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి.

అయితే కొన్నాళ్లుగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం లియో రామ్‌ చరణ్ నటిస్తున్నారని టాక్‌.

Also Read:కాంగ్రెస్‌ను నమ్మితే కల్లోలమే..?

రీసెంట్ గా హీరో విజయ్ రామ్ చరణ్ ని అలాగే దర్శకుడు లోకేష్ ని కూడా డిన్నర్ కి ఆహ్వానం ఇచ్చాడని ఇద్దరు కూడా హాజరయ్యారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ సినిమాలో రామ్ చరణ్‌ కానీ కన్ఫమ్ అయితే ఫ్యాన్స్‌కి పండగే.

Also Read:శివకార్తికేయన్…’మహావీరుడు’

- Advertisement -