‘రంగస్థలం’ సక్సెస్ పార్టీలో మెగాఫ్యామీలి..

215
Ram Charan And Allu Arjun In Mega Grand Party Rangasthalam Success..
- Advertisement -

రాంచరణ్‌ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరుచుకున్నఈ సినిమా విడుదలైన తర్వాత కూడా అ అంచనాలను మించిన స్థాయిలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విజయాన్ని మెగాఫ్యామీలి అంతా ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపధ్యంలో ‘రంగస్థలం’ విజయానంధాన్ని అస్వాదిస్తూ మెగాఫ్యామీలీకి కొందరూ పార్టీ చేసుకున్నారట.

 Ram Charan And Allu Arjun In Mega Grand Party Rangasthalam Success..

అయితే ఈ పార్టీలో నిహారిక, ఉపాసన, స్నేహ, సుశ్మిత, శ్రీజ, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, రాంచరణ్‌ తో పాటు మరికొందరూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేశారట. అయితే పార్టీలో అల్లుఅర్జున్ పుట్టిన రోజును కూడా కలిపి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లుఅర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ మే 4న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -