Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, March 12, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ రకుల్‌కు చుక్కలు చూపించిన బిచ్చగాళ్ళు..!
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

రకుల్‌కు చుక్కలు చూపించిన బిచ్చగాళ్ళు..!

July 6, 2019 12:39 PM
584
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rakul preet
    - Advertisement -

    మహేష్ బాబు పోకిరి సినిమాలో బిచ్చగాళ్ళతో బ్రహ్మానందం పడే కష్టాలు ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే అలాంటి సిచ్యువేషనే ఎదురైంది రకుల్‌కు. ముంబైలోని ఓ హోటల్‌కు వెళ్లిన రకుల్‌కు బిచ్చగాళ్ళతో వింత అనుభవం ఎదురైంది.

    హోటల్‌ నుంచి బయటకు వచ్చిన రకుల్‌ని కొంతమంది బిచ్చగాళ్ళు చుట్టుముట్టారు. డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెట్టారు. రకుల్‌ని ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తూ నానా హంగామా సృష్టించారు. అయితే స్ధానికంగా ఉండే కొంతమంది కల్పించుకోవడంతో రకుల్ అక్కడి నుంచి ఎస్కేప్ కాగలిగింది.

    ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది రకుల్‌. బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో బీ టౌన్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది రకుల్‌.

    - Advertisement -
    • TAGS
    • Actress Rakul Preet
    • Bollywood celebrities
    • mumbai beggars
    • rakul beggars
    • rakul fans
    • rakul mumbai
    • Rakul Preet Singh
    • rakul social media
    • Tollywood
    • రకుల్ ప్రీత్ సింగ్
    • రకుల్ బిచ్చగాళ్ళు
    • రకుల్ ముంబై
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleరిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలియదు:ధోని
      Next articleఓడిపోతానని నాకు ముందే తెలుసుః పవన్ కళ్యాణ్‌
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv