కుర్రకారు మతులు పొగొడుతున్న రకుల్..!

252
rakul fb

తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు యువ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

తన ఫిట్ నెస్‌కు సంబంధించిన ఫోటోలు,వీడిమోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా నాజుకు ఫోటోలతో దుమ్మురేపింది.

కేవలం ఒకే ఒక్కరోజులో ఆరు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయంటే రకుల్‌కి ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సూపర్ మోడల్‌లా కనిపిస్తున్న రకుల్‌పై సెక్సీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు.

tollywood rakul rakul preet