Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, June 7, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ రకుల్‌..ఎకౌంట్ హ్యాక్‌
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

రకుల్‌..ఎకౌంట్ హ్యాక్‌

October 25, 2018 9:20 AM
223
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Rakul Instagram Account
    - Advertisement -

    తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ .కేవలం నటనతో మాత్రమే కాదు, ఏ మాత్రం మొహమాట పడకుండా సెక్సీగా అందాలు ఆరబోసే తెగింపు కూడా ఉండటం… కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ కావాలని దర్శకులు కోరితే వెంటనే ఓకే చెప్పే విశాల హృదయం కూడా ఆమె సొంతం.

    ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తోంది రకుల్‌‌. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రకుల్‌ ఎకౌంట్‌ని హ్యాక్‌ చేశారు సైబర్ నేరగాళ్లు. ట్విట్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఎవ‌రో హ్యాక్ చేసార‌ని తెలుపుతూ అది రిక‌వ‌ర్ అయ్యేంత వ‌ర‌కు అందులో నుండి వ‌చ్చే లింక్స్ పై క్లిక్ చేయ‌డం, మెజేజ్‌లకి స్పందించ‌డం వంటివి చేయ‌కండి అని త‌న ఫాలోవ‌ర్స్‌కి తెలిపింది.

    సైబ‌ర్ నేర‌గాళ్ళు ఇటీవ‌లి కాలంలో సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా ఖాతాల‌ని హ్యక్ చేస్తున్నారు.ఇటీవ‌లే త్రిష ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ కాగా తాజాగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

    Hey guys !! My Instagram account has been hacked ! Please do not respond to any links or messages till it’s recovered !! Thanks

    — Rakul Singh (@Rakulpreet) October 24, 2018

    - Advertisement -
    • TAGS
    • latest cinema news
    • NTR Biopic
    • rajuk
    • rakul instagram account hack
    • rakul ntr biopic
    • Rakul Preet Singh
    • Tollywood
    • tollywood updates
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleరెడ్డమ్మ తల్లి… ప్రొమో సాంగ్
      Next articleప్రేమమ్ తర్వాత సవ్యసాచి
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy