ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్

15
- Advertisement -

దేశవ్యాప్తంగా ఖాళీ కాబోతున్న 56 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు కాగా ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది.

Also Read:ఎట్టకేలకు.. ఫామ్ లోకి ప్లాప్ హీరో

- Advertisement -