రాజ్ తరుణ్ నిందితుడే..పోలీసుల ఛార్జ్‌షీట్

7
- Advertisement -

హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు.లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు.

పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని తెలిపారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ పై రాజ్‌తరుణ్ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ

- Advertisement -