- Advertisement -
కశ్మీర్ లో పర్యటించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. తొలుత చీనార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు రాజ్‌నాథ్ సింగ్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతను సమీక్షించారు కేంద్ర మంత్రి. అనంతరం భద్రతా బలగాలను కలిశారు రాజ్ నాథ్. ఇక నిన్న అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ప్రధాని మోడీ. భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రులు.
Also Read:రామ్..ఆంధ్ర కింగ్ తాలుకా
- Advertisement -

