- Advertisement -
నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం తీసుకురానున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం తీసుకురానున్నామని చెప్పారు.
మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగనుందని.. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. మే 31లోగా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు నిధుల కేటాయింపు చేస్తామన్నారు.
Also Read:సూర్యాపేటలో నకిలీ డీఎస్పీ …అరెస్ట్
- Advertisement -

