శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్‌

7
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సిని నటుడు రాజేంద్ర ప్రసాద్. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక పాత్రలు పోషించాను అన్నారు. కల్కీ సినిమా వరకు సరికొత్త పాత్రలతో మీ ముందుకు వచ్చానని..స్వామి అనుగ్రహంతోనే ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ వస్తున్న అన్నారు. స్వామి వారి ఆశీర్వచనాలు అందరికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్న అన్నారు.రవితేజ, నితిన్ లతో సినిమా షూటింగ్ దశలో ఉందని, పీపుల్ టెక్ మీడియా నిర్వహణలో హరికథ అనేక సినిమా స్వామి వారిపై తీస్తున్నాం అన్నారు.

నేటి నుండి ఈనెల 19 వరకు 5 రోజులపాటు శ్రీశైలంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. శ్రావణమాసం వరుస సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ,సామూహిక అభిషేకాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేశారు.
ఆలయంలో యధావిధిగా హోమాలు,శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం కొనసాగనుంది.

Also Read:పూరీ తీరంలో ఆకర్షణగా సైకత శిల్పం

- Advertisement -