మహేష్ ఫ్యాన్స్‌కి రాజమౌళి ట్రీట్!

53
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దని కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకోగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రానుందని టాక్. ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్‌కి రియల్ కిక్కే.

Also Read:Dandruff:డాండ్రఫ్‌కి వీటితో చెక్‌..!

ఇటీవలె ఆర్ఆర్ఆర్‌తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రాజమౌళి…ఎ క్రేజీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించనున్నారట.

Also Read:పిక్ టాక్ : భారీ పరువాల గమగుమలు

- Advertisement -