సల్మాన్ ఖాన్‌తో రాజమౌళి!

70
rajamouli
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు దర్శకధీరుడు రాజమౌళి. ముంబైలో సల్మాన్‌ ఖాన్‌ను సినిమా సెట్స్‌లో కలిసిన రాజమౌళి గంటన్నరకు పైగా మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరూ కలవడం సినీవర్గాల్లో జోరుగా ఊహాగానాలకు తెరలేపింది.

అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై చర్చించారు. ప్రస్తుతం రాజమౌళి తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. సినిమా జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కోసం సల్మాన్‌ని కలిశారా లేదా మరేదేమైనా మ్యాటర్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -