- Advertisement -
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి…సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది 29వ సినిమా కాగా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మూడు అత్యంత కీలకమైన పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ హీరోలను ఎంపిక చేయనున్నారట జక్కన్న. దీంతో సినిమా ప్రారంభంకాకుండానే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
Also Read:త్రివిక్రమ్ బజ్ ఎలా క్రియేట్ చేస్తాడో?
దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కి మించేలా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
Also Read:Chandrayaan-3:కౌంట్ డౌన్
- Advertisement -