- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే… పైసలు మీకేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మనకు పదవులు ఇస్తలేడు మన కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడు అని దుయ్యబట్టారు.
నాకు మంత్రి పదవి ఎట్ల రావాలో అట్ల వస్తది, ఎవ్వడూ ఆపలేడు అన్నారు. నాకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దు అని నేను రేవంత్ రెడ్డితో కోట్లాడుతున్నా అన్నారు.
నాకంటే మంచి నాయకుడు మీకు దొరుకుతడా? అని ప్రజలను ప్రశ్నించారు.
Also Read:బెల్లంకొండ శ్రీనివాస్..’కిష్కిందపురి’
- Advertisement -

