రాష్ట్రవ్యాప్తంగా వడగళ్ల వాన…

87
Rain In telangana state

హైదరాబాద్ నగరం వర్షపు నీటితో తడిసిముద్దైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుచోనే వర్షం వడగళ్ల వాన పడింది. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట జిల్లా నంగనూరులో ఈదురుగాలులతో కూడాన వడగళ్లవాన పడింది. సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లో వర్షంతో పాటు పలు చోట్ల వడగళ్లు పడ్డాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్, చందుర్తి మండలాల్లో.. నల్లగొండ జిల్లాలోని డిండిలో.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, కొత్తపేట, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్,

కాప్రా, ఏఎస్‌రావునగర్, నాగారం, చర్లపల్లి, ముషీరాబాద్, అశోక్‌నగర్, లాలాపేట్, చిలకలగూడ, వారాసిగూడ, సీతాఫల్‌మండీ, పార్శిగుట్ట, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, కార్ఖానా, ప్యాట్నీ, బేగంపేట, తార్నాక, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, జనగామ, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్‌లో వర్షం కురుసింది.