రాహుల్ సిప్లిగంజ్@ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్

5
- Advertisement -

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్’ అవార్డు దక్కింది. HICC నోవాటెల్‌లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల 6వ ఎడిషన్ నిర్వహించింది రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ.

విభిన్న రంగాల నుంచి తెలంగాణలోని ప్రముఖులకు అవార్డులు అందించింది సంస్థ. ఇందులో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్ అవార్డు అందుకున్నారు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సుధీర్ బాబు హాజరయ్యారు.

- Advertisement -