- Advertisement -
హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నై – నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.
దీంతో అప్రమత్తమై విజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని తెలిపారు పోలీసులు.
కాగా కరూర్ విజయ్ సభలో తొక్కిసలాట దుర్ఘటనలో నలుగురు టీవీకే పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also Read:నాగార్జున సాగర్..26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
- Advertisement -

