Rahul:ఈడీతో దాడికి ప్లాన్..ఛాయ్‌- బిస్కెట్‌తో రెడీ

9
- Advertisement -

ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ చేశారు. త‌న‌పై దాడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్లాన్ చేస్తోంద‌ని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విష‌యాన్ని ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న కొంద‌రు త‌న‌కు ఆ స‌మాచారాన్ని అందించారని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

పార్ల‌మెంట్‌లో బీజేపీపై చ‌క్ర‌వ్యూహాం విమ‌ర్శ‌లు చేసినందుకు ఈడీతో సోదాలు చేయించి ఇబ్బందలకు పెట్టాలని చూస్తోందని వారు వస్తే ఛాయ్ – బిస్కెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని వెల్లడించారు.

Also Read:శ్రీశైలంకు పోటెత్తిన పర్యాటకులు..

- Advertisement -