- Advertisement -
నేటి నుంచి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 1300 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ.
ఓట్ల చోరీపై 20కి పైగా జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగనుంది. బిహార్ లోని ససారాంలో ప్రారంభమై, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది ఓటర్ అధికార్ యాత్ర.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో సహా యాత్రలో పాల్గొననున్నారు ఇండియా కూటమి నేతలు.
Also Read:పరదా…ఎమోషనల్ మూవీ
- Advertisement -

