Rahul: జమ్మూలో రాజ్యాంగ విజయం

2
- Advertisement -

జమ్మూ కశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జమ్మూలో ఇండియా కూటమి సాధించిన విజయం.. రాజ్యాంగ విజయం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం సాధించిందని తెలిపారు రాహుల్.

హర్యానాలో ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నాం అని తెలిపిన రాహుల్ గాంధీ..మద్దతు ఇచ్చినందుకు హర్యానా ప్రజలందరికీ మరియు అవిశ్రాంతంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. హక్కులు, సామాజిక మరియు ఆర్థిక న్యాయం మరియు సత్యం కోసం ఈ పోరాటాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.

Also Read:ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయ 2

- Advertisement -