ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం విఫలం: రాహుల్

116
rahul
- Advertisement -

కరోనా వైరస్‌ రోగిలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తుందని, ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ పడకల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. హాస్పిటళ్లలో ఆక్సిజన్‌, ఐసీయూ పడకల కొరతపై కేంద్రాన్ని నిలదీశారు. కరోనాతోనే మరణాలు నమోదవుతున్నాయంటే.. ఆక్సీజన్‌ కొరతతో మరింత మంది ప్రాణాలు వదులున్నారని వాటికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -