రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

5
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఈసీ మాకు ఒరిజినల్‌ ఓటర్ లిస్ట్‌ ఇవ్వలేకపోయింది అన్నారు.

ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాకపోవడం ఏంటి? చెప్పాలన్నారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేం దృష్టిపెట్టాం అన్నారు.

తమ దగ్గర పక్కాగా ఆధారాలున్నాయి…లోక్ సభ ఎన్నికల్లో ఒక దగ్గర ఆరున్నర లక్షల మంది ఓటు వేస్తే అందులో లక్షన్నర ఓటర్లు ఫేక్ అన్నారు. ఆధారాల కోసం 6 నెలలు పని చేశాం అన్నారు.

Also Read:బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ఫోకస్!

- Advertisement -