Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 23, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్‌..!
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్‌..!

October 30, 2018 12:42 PM
215
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rahul gandhi
    - Advertisement -

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. మిజోరంలో కొందరు బాలికలను అభినందిస్తూ…మిజోరం బదులు మణిపూర్ అని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ పొరపాటను వెంటనే పసిగట్టిన బీజేపీ నేత అమిత్ మాలవీయ..రాహుల్‌పై సెటైర్ వేశారు.

    ఈశాన్య రాష్ర్టాల గురించి రాహుల్‌కు ఏమీ తెలియదని దీనిని బట్టి అర్థమవుతున్నదని, ఈ పొరపాటే చాలా సమస్యాత్మకమైనదని అమిత్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఈశాన్య భారతంలో మణిపూర్, మిజోరం వేర్వేరు రాష్ట్రాలని గుర్తుంచుకుంటా అని వందసార్లు రాయండి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినా.. బీజేపీ మాత్రం తన దాడిని కొనసాగించింది.

    rahul

     

    - Advertisement -
    • TAGS
    • BJP
    • bjp Mocks Rahul
    • Breaking News
    • congress rahul gandhi
    • latest political news
    • national news today
    • rahul Blooper
    • Rahul Gandhi
    • rahul Manipur
    • rahul twitter
    • rajul mizoram
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఇంకా తేలని కూటమి సీట్ల పంచాయితీ..
      Next article“కేదార్‌నాథ్” టీజర్
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy