ఆ వీడియోని బయటపెట్టేసింది..!

182
Raashi Khanna's Short Film & Poetry
- Advertisement -

రాశీఖన్నకేవలం హీరోయినే అనుకుంటే పోరపాటేనేమో. ఎందుకంటే ఈ అమ్మడుకి ఆ ఒక్క టాలెటే కాకుండా ఉంది. అదే సింగింగ్ టాలెంట్‌. ఈ అమ్మడు తన సినిమాకి పాట పాడిన విషయం తెలిసిందే. ఆ పాటతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది రాశిఖన్న.

 Raashi Khanna's Short Film & Poetry

అయితే తక్కువ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన హీరోయిన్ రాశీ ఖన్నాఅనే చెప్పాలి. ఊహలు గుసగుసలాడే ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఆ తర్వాత వెనుదిగి చూడలేదు. ప్రస్దుతం హైదరాబాద్‌లో హౌస్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసింది.

అంతేకాదు మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్‌లో ఓ షార్ట్ ఫిల్మ్‌తో ముందుకు రానుంది. ‘బిలీవ్ ఇన్ యూ’ పేరుతో ఈ వీడియో రానుంది. ఇందులోభాగంగా మేకింగ్ వీడియోను కూడా బయటపెట్టింది. మరి ఆ మేకింగ్‌ వీడియోను మీరూ..చూడండి..!

- Advertisement -