రత్తాలు రెచ్చిపోయింది…!

191
Raai Laxmi sizzles in bikinis

ఆ మద్య లారెన్స్ తో కాంచన చిత్రం, రవితేజతో బలుపు, పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాల్లో కనిపించింది లక్ష్మీ రాయ్. ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లో కనిపించి మురిపించింది.

rai-julie2

తాజాగా ‘జూలీ-2’ పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ద్వారా సౌత్ బ్యూటీ లక్ష్మీరాయ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ అమ్మడు తన అందాలు విపరీతంగా ప్రదర్శించాల్సి వస్తుంది..ఎందుకంటే ఇప్పుడు అక్కడ అడల్ట్ కాంటెంట్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. జూలి 2 చిత్రంలో లక్ష్మీరాయ్ తన సెక్సీ అందచందాలతో హాట్ బేబీగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ రెండు ఆకులు ఎక్కువే చదివినట్లుంది..తన అందాల ప్రదర్శనతో అప్పుడే జనాలకు కిక్కిస్తుంది.

Sexy-Rai-Laxmi-Hot-in-Julie-2

‘జూలీ 2’ చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. సినీ పరిశ్రమలో బంధుప్రీతి అంశం జూలీ2 సినిమా నేపథ్యం. ప్రస్తుతం ఈ అంశంపై బాలీవుడ్‌లో విపరీతంగా చర్చ జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ గ్రామీణ యువతి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని హీరోయిన్‌గా మారడం ఈ చిత్ర కథ. అయితే ఈ చిత్రం కోసం ఈ అమ్మడు ఏకంగా పదిహేను కిలోలు తగ్గి చాలా స్లిమ్ గా తయారైందట. ఏది ఏమైనా లక్ష్మీరాయ్ ఈ దెబ్బతో బాలీవుడ్ లో జెండా పాతుతుందా అని అనుకుంటున్నారు అభిమానులు.

raai-laxmi-julie-2-hot-sout

aai-laxmi-lakshmi-rai-dons-two-piece-bikini-julie