పీవీ సింధుకు ఘనస్వాగతం..

603
pv sindhu
- Advertisement -

ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన పీవీ సింధుకు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌…సింధుకు ఘనస్వాగతం పలికారు. స్వర్ణం సాధించిన తర్వాత బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు సింధు.

సింధుకు స్వాగతం పలికిన వారిలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి దినకర్ బాబు ఉన్నారు. బేగంపేట నుండి పుల్లెల గోపిచంద్ అకాడమీకి బయల్దేరారు సింధు.

- Advertisement -