ఒలింపిక్స్‌…క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

64
sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు. మహిళ సింగిల్స్‌ గ్రూప్‌-జేలో వరుసగా మూడు విజయాన్ని సాధించిన క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌ షెట్లర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌ పై 21-15,21-13తో వరుస సెట్లలో విజయం సాధించింది.

వరుస విజయాలతో గ్రూప్‌-జేలో అగ్రస్థానంలో నిలిచింది. సింధు మరో విజయం సాధిస్తే కాంస్యం పతకం సాధించడం ఖాయం. రియో బలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధూ..ఈసారి ఎలాగైనా బంగారు పతకాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది.