భవిష్యత్‌లో హీరోయిన్ అవుతా: సింధు

174
- Advertisement -

భవిష్యత్‌లో తాను తప్పకుండా హీరోయిన్‌ అవుతానని తెలిపారు పీవీ సింధు. ఒలింపిక్‌ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం… మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని తెలిపారు. ప్రభాస్ నాకు క్లోజ్ అని తెలపగా సేమ్‌ హైట్‌ కాబట్టా అని అడగడంతో సింధు నవ్వేసింది.

భవిష్యత్తులో హీరోయిన్ అయి నా బయోపిక్‌లో నటిస్తాను కావొచ్చని వెల్లడించింది. అయితే భవిష్యత్తులో బయోపిక్ మాత్రం తప్పకుండా ఉంటుందని తెలిపింది.

- Advertisement -