ఇంటింటికి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి..

46
- Advertisement -

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 107-కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులకు గాను రూ.1.07కోట్లు మరియు 33౼CMRF చెక్కులకు గాను రూ.18.73లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండవ రోజు బైక్ ర్యాలీగా బయలుదేరి పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -