యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న కాజల్‌..

74
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఇప్పుడు గ్లోబల్ సిటిజెన్‌గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కాజల్‌కు యూఏఈ గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించి ఓ ఫోటోను షేర్ చేసింది. ఇటీవల దుబాయ్ పర్యటించిన కాజల్ కు గోల్డెన్ వీసా రావడంతో అరుదైన గౌరవంగా భావిస్తున్నాను అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా, ఈ అందాల చందమామ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. కాజల్, కిచ్లూ దంపతులిద్దరూ ప్రస్తుతం తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు.

- Advertisement -