పుష్ప నటుడు జగదీశ్‌ అరెస్ట్..

51
- Advertisement -

పుష్ప సినిమాతో పాపులర్‌గా జరిగిన మారిన నటుడు జగదీశ్. కేశవ పాత్రలో ఒదిగిపోయారు. అయితే జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో వేధింపులు తట్టుకోలేక ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకోగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమైన జగదీశ్‌ను ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:కబడ్డీ ఛాలెంజ్ కాదు…ఒక యుద్ధం

- Advertisement -